Nov 27, 2024, 03:11 IST/పినపాక
పినపాక
మణుగూరు: బొగ్గు గనుల భవిష్యనిధిపై త్రైపాక్షిక సమావేశం
Nov 27, 2024, 03:11 IST
మణుగూరు సింగరేణి ఏరియా జీఎం కార్యాలయంలో బొగ్గు గనుల భవిష్యనిధిపై మంగళవారం త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారి శ్యామసుందర్ మాట్లాడుతూ సి-కేర్స్ పోర్టల్ ద్వారా ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగుల సీఎంపీఎఫ్, పింఛన్ ప్రక్రియను నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా వితంతు పింఛన్ ను కూడా త్వరగా సెటిల్మెంట్ చేయాలన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో సీఎంపీఎఫ్ ఆడిట్ షీట్లలో వడ్డీ రేట్లు పొందుపర్చాలన్నారు