Top 10 viral news 🔥
వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై కేసు నమోదు
AP: మంత్రి నారా లోకేశ్‌పై అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త చేదూరి కిిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబర్ 18న వారం వారం పేకాట క్లబ్ ద్వారా నారా లోకేశ్‌కు కమీషన్లు అందుతున్నాయని ఎక్స్‌లో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పోస్టు పెట్టారు. దీనిపై పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు.