గుజరాత్
లోని ఓ కుటుంబం తమకు అదృష్టాన్ని తెచ్చి పెట్టిన కారును తమ కుటుంబసభ్యుడిలా భావించి వీడ్కొలు పలికారు. ఆమ్ర
ేలీ జిల్లా పదార్‌శింగా గ్రామంలో సంజయ్ పోలారా అనే రైతు 12 ఏళ్ల క్రితం ఓ కారును కొనగా కారు వల్ల ఆయన కుటుంబానికి అదృష్టంతో పాటు గౌరవం తెచ్చిపెట్టింది. అందుకే దాన్ని వ
ిక్రయించడానికి బదులు ఊరేగింపుగా తీసుకెళ్లి తమ పొలంలోనే 15 అడుగుల గుంత తీసి పూడ్చిపెట్టారు. ఈ కార్యక్రమానికి 1500 హాజరు కావడం గమనార్హం.