బస్సులో ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రదర్శన (వీడియో)
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాకు పైరసీ బూతం వెంటాడుతోంది. తొలి రోజే హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో రావడంతో అందరూ షాకయ్యారు. తాజాగా ఆ ప్రింట్‌ను సంక్రాంతికి ఊరెళ్తున్న వారి కోసం ఓ ప్రైవేట్ బస్సులో ప్రదర్శించారు. ‘సంక్రాంతికి టికెట్ రేట్లు పెరగడానికి కారణం ఏంటో అనుకున్నా.. ఇదన్న మాట.’ అంటూ ఓ ప్రయాణికుడు నెట్టింట ఈ వీడియోను షేర్ చేశారు.