దేశంలో మరో నాలుగు HMPV కేసులు

51చూసినవారు
దేశంలో మరో నాలుగు HMPV కేసులు
దేశంలో మరో నాలుగు హెచ్ఎంపీవీ కేసులు బయటపడ్డాయి. గుజరాత్‌లో రెండు, పుదుచ్చేరి, అస్సాంలో ఒక్కోటి చొప్పున గుర్తించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కాగా, ఒకరు 59 ఏళ్ల వ్యక్తి. తాజాగా నిర్ధారణెన కేసులతో కలిపితే గుజరాత్‌లో వారం వ్యవధిలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యాధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్