తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో విత్ స్కిన్ రూ.183-200, స్కిన్ లెస్ రూ.200-210 మధ్య అమ్ముతున్నారు. హైదరాబాద్లో ధరలు రూ.200-.220గా ఉన్నాయి. ఇక ఏపీలో విత్ స్కిన్ కేజీ రూ.193, స్కిన్ లెస్ చికెన్ రూ.220-230 మధ్య అమ్ముతున్నారు. అలాగే తెలంగాణలో డజను కోడిగుడ్ల ధర రూ.72, ఏపీలో రూ.72గా ఉంది.