మహబూబ్ నగర్: నవంబర్ 8 న బీసీ కమిషన్ బృందం ప్రజాభిప్రాయ సేకరణ

75చూసినవారు
నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ మోహన్ రావు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ నేతృత్వంలో సమావేశం కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్