మహబూబ్ నగర్: అయ్యప్ప ఆలయంలో అన్నప్రసాద వితరణ

58చూసినవారు
మహబూబ్ నగర్: అయ్యప్ప ఆలయంలో అన్నప్రసాద వితరణ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని కొండపైన కొలువుదీరిన అయ్యప్పస్వామి ఆలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సతీమణి శారద అయ్యప్ప స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప మాలధారణ స్వాములకు భోజనం వడ్డించారు.

సంబంధిత పోస్ట్