పేర్ని నానిపై మాకు ఎలాంటి రాజకీయ కక్ష లేదు: నాదెండ్ల

85చూసినవారు
పేర్ని నానిపై మాకు ఎలాంటి రాజకీయ కక్ష లేదు: నాదెండ్ల
మాజీ మంత్రి పేర్ని నానిపై మాకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని నాదెండ్ల నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కుట్రలు చేయాల్సిన పని మా కూటమి ప్రభుత్వానికి లేదని నాదెండ్ల అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చనిపోయిన 21 మంది జనసేన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్