ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

77చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైద్య ఆరోగ్యశాఖపై సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలో పలు కీలక ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉండనున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై రూ.4 వేలు ఇవ్వనున్నారు. అలాగే, అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు రానున్నాయి. ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్