పీమార్క్ సర్వే ప్రకారం మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ
మహారాష్ట్రలో మహాయుతి కూటమి (బీజేపీ) మళ్లీ అధికారం చేపడుతుందని పీమార్క్ సర్వే అంచనా వేసింది. బీజేపీ కూటమికి 137-157 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ కూటమికి 126-146 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని పేర్కొంది.