EXIT POLLS: ఝార్ఖండ్‌లో అధికారం వారిదే

60చూసినవారు
EXIT POLLS: ఝార్ఖండ్‌లో అధికారం వారిదే
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా ప్రకారం.. ఝార్ఖండ్‌లో సైతం బీజేపీ అధికారం చేపట్టనుంది. మొత్తం 81 స్థానాలకు గానూ బీజేపీ 42-48 సీట్లతో స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న JMM 16-23 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ 8-14, AJSU 2-5, ఇతరులు 6-10 స్థానాలు గెలుచుకుంటారని వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్