EXIT POLLS: మహారాష్ట్రలో అధికారం బీజేపీ కూటమిదే

53చూసినవారు
EXIT POLLS: మహారాష్ట్రలో అధికారం బీజేపీ కూటమిదే
మహారాష్ట్రలో ‘మహాయుతి‘ కూటమి(బీజేపీ) మళ్లీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 288 సీట్లకు గానూ ఈ కూటమి 175-196 గెలుచుకుంటుందని తెలిపింది. ఇక కాంగ్రెస్, NCP(SP), శివసేన యూబీటీ కూటమి (మహా వికాస్ అఘాఢీ)కి 85-112 సీట్లు వస్తాయని పేర్కొంది. సొంతంగా BJPకి 113, శివసేనకు 52, NCPకి 17 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 35, శరద్ పవార్ పార్టీకి 35, ఉద్ధవ్ సేనకు 27 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్