ఇంటిపై దాడి.. పిల్లలను అల్లు అర్జున్ మామ ఇంటికి తరలింపు (వీడియో)
TG: అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో పిల్లలు అయాన్, అర్హను అల్లు అర్జున్ సిబ్బంది ఆయన మామ చంద్రశేఖర్ ఇంటికి తరలించారు. కాగా తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.