PMSBY: కేవలం రూ.20 కడితే రూ.2 లక్షలు

72చూసినవారు
PMSBY: కేవలం రూ.20 కడితే రూ.2 లక్షలు
పేద, మధ్య తరగతి ప్రజల్లో చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే, అలాంటి వారందరికీ బీమా రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ప్రవేశపెట్టింది. ఏడాదికి కేవలం రూ.20 చెల్లిస్తే ఏకంగా రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తోంది. ఏడాదికోసారి రూ.20 చెల్లిస్తూ రెన్యూవల్ చేసుకోవచ్చు. దీనికి 18-70 ఏళ్ల వయసు వారు అర్హులు. పూర్తి వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీసును గాని, బ్యాంకును గాని సంప్రదించండి.

సంబంధిత పోస్ట్