2024 Rewind: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు!
సెబీ సర్క్యూలర్ ప్రకారం ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ కంపెనీ అక్టోబరు 29న రూ. 2.25 లక్షలతో ట్రేడింగ్ ప్రారంభించింది. అయితే ఆశ్చర్యకరంగా ఆల్సిడ్ కంపెనీ షేర్లు అత్యధికంగా ట్రేడైన ధర రూ. 4.58 లక్షలు కావడం విశేషం. అంటే ఈ కంపెనీ షేర్లు ఒక్క రోజులోనే లక్షల రేట్లు పెరిగాయి. ఈ లెక్కన ఈ కంపెనీ స్టాక్‌లో నాలుగు నెలల క్రితం లక్ష రూపాయల పెట్టుబడిని దీర్ఘకాలంలో పెట్టి ఉంటే, అది నేటికి రూ. 670 కోట్లు అయ్యేది.