మీరెప్పుడూ చూడని అరుదైన ‘బ్లాక్​ మూన్’ .. ఇవాళే

65చూసినవారు
మీరెప్పుడూ చూడని అరుదైన ‘బ్లాక్​ మూన్’ .. ఇవాళే
ఈ సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ 30వ తేదీ రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించనుంది. అవును, ఈ రాత్రి అంతరిక్ష ప్రపంచంలో అపూర్వమైన ఖగోళ ఘట్టం జరగనుంది. ఈ రాత్రి నల్లని చంద్రుడు ఉదయించినప్పుడు, ఆకాశం పూర్తిగా నల్లగా మారుతుంది. నక్షత్రాలు, గ్రహాలను చూడటానికి ఈ రాత్రి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనినే బ్లాక్ మూన్ అని అంటారు.

సంబంధిత పోస్ట్