హరియాణాలో మారిన ట్రెండ్.. మ్యాజిక్ ఫిగర్ వైపు బీజేపీ
హరియాణాలో బీజేపీ లీడ్ క్రమంగా పెరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో 26 నుంచి ఈ సంఖ్య ప్రస్తుతం 46కు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు ఒక స్థానం దూరంలో ఉంది. ఇక కాంగ్రెస్ కూటమి ఆధిక్యం 50 నుంచి 38కి తగ్గింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితేనే ఎవరు విజయం వైపు పయనిస్తున్నారో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇతరులు 3, INLD 3వ స్థానంలో ముందంజలో ఉన్నాయి. జేజేపీ ఎక్కడా పోటీలో ఉన్నట్టే తెలియడం లేదు.