హర్యానాలో హోరా హోరీ

68చూసినవారు
హర్యానాలో హోరా హోరీ
హర్యానా‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బీజేపీ 47, కాంగ్రెస్ 40, ఇతర పార్టీలు 2 స్థానాల్లో గెలిచాయి. కౌంటింగ్ ముగిసే నాటికి ఏ పార్టీ గెలుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్