

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
IPL-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టనుంది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH మొదట బ్యాటింగ్ చేయనుంది. గత మ్యాచ్‌లో అంచనాలు అందుకోలేక సొంతగడ్డపై ఓటమి చవిచూసిన SRH.. ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై తప్పకుండా గెలవాలని చూస్తోంది. మరో వైపు గత మ్యాచ్‌లో గెలిచి జోష్‌లో ఉన్న DC సొంత గ్రౌండ్లో SRHని ఓడించాలని చోస్తోంది. గెలుపెవరిదో కాసేపట్లో తేలనుంది.