వనపర్తి జిల్లా వర్షపాతం వివరాలు

71చూసినవారు
వనపర్తి జిల్లా వర్షపాతం వివరాలు
వనపర్తి జిల్లాలో ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. రేమద్దులలో 55.5మిమీ, వనపర్తిలో 17.3 మిమీ, గోపాల్పేట 16.5 మిమీ, రేవల్లి 13 మిమీ, కేతేపల్లి 12.8 మిమీ, సోలిపూర్ 10.5 మిమీ, పెద్దమందడి 9.8 మిమీ, పంగల్ 7.5 మిమీ, ఘనపూర్ 3.8 మిమీ, అమరచింత 3.8 మిమీ, వెల్గొండ 2.3 మిమీ, శ్రీరంగాపూర్ 2, వీపనగండ్ల 1.8 మిమీ, జానంపేట 1.0 మిమీ, దగడలో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్