BREAKING: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురకుమార దిసానాయకే

66చూసినవారు
BREAKING: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురకుమార దిసానాయకే
శ్రీలంకలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేపై మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో 55 ఏళ్ల దిసానాయకే 42.31% ఓట్లను సాధించారని, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారని శ్రీలంక ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే మూడో స్థానంలో నిలిచారు.

సంబంధిత పోస్ట్