అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ

64చూసినవారు
అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ
రక్షణ దళాలు, జవాన్ల కోసం ‘ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (DRDO)’ సంస్థ ఓ తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను BIS 17051-2018 ప్రకారం చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీలో విజయవంతంగా పరీక్షించారు. దీని ముందు భాగంలో ఉండే హార్డ్ ఆర్మోర్ ప్యానెల్ ఆరు రౌండ్ల వరకు నిరోధిస్తుందని సంస్థ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :