పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్‌కు మంగళగిరి బాలిక ఎంపిక

56చూసినవారు
పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్‌కు మంగళగిరి బాలిక ఎంపిక
పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్‌కు మంగళగిరికి చెందిన 14 ఏళ్ల జెస్సీరాజ్ ఎంపికైంది. స్కేటింగ్‌‌లో అంతర్జాతీయ స్థాయిలో బాలిక రాణించడంతో అధికారులు ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’కు ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా ఏటా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది.  బాలిక ఈనెల 26న ఢిల్లీలో పురస్కారాన్ని అందుకోనుంది.
Job Suitcase

Jobs near you