‘నన్ను గెలికినప్పటి నుంచే టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం’

574చూసినవారు
‘నన్ను గెలికినప్పటి నుంచే టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం’
వేణు స్వామి .. పెద్దగా పరిచయం అవసరం లేని జ్యోతిష్యుడు. ఇటీవల ఈయనపై తీవ్ర విమర్శలు రావడంతో కొద్ది రోజులు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా మళ్లీ మీడియా ముందుకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను గెలికినప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలో తీవ్ర పరిణామాలు చేసుకుంటున్నాయన్నారు. పాన్ ఇండియా హీరోను జైల్లో పెట్టడం, 70 ఏళ్ల చరిత్ర ఉన్న నటుడి ఇంట్లో గొడవలు ఇవన్నీ జరుగుతాయని తానెప్పుడో చెప్పానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్