భారీగా నకిలీ నోట్ల పట్టివేత

59చూసినవారు
భారీగా నకిలీ నోట్ల పట్టివేత
HYD: శంషాబాద్‌ పరిధి తొండుపల్లి వద్ద భారీగా నకిలీ నోట్లను పట్టుకున్నారు. రూ. 18 లక్షలు విలువ చేసే నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నోట్లు తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you