ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం

82చూసినవారు
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం
దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ విమానాల్లో పేజర్లు, వాకీ-టాకీలను తీసుకెళ్లడాన్ని నిషేధించింది. ఇటీవల లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాతో సంబంధం ఉన్న దాడులకు పేజర్లను ఉపయోగించింది. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి, దుబాయ్ ద్వారా వెళ్లే ప్రయాణికులు తమ వెంట పేజర్లు, వాకీ-టాకీలు తీసుకెళ్లకూడదని ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్