Oct 27, 2024, 07:10 IST/
మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోచుకుంటోంది: KTR
Oct 27, 2024, 07:10 IST
మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోచుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. 'మూసీ బ్యూటిఫికేషన్‌కు మేము వ్యతిరేకం కాదు. లూటిఫికేషన్‌కే వ్యతిరేకం. రుణమాఫీకి, రైతుబంధుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవన్నారు. మూసీ పునరుజ్జీవానికి రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం చెప్పారు. మూసీ పునరుజ్జీవం ఎవరి కోసం చేస్తున్నారు? స్థిరాస్థి వ్యాపారానికి కాదా?' అని ప్రశ్నించారు.