Sep 27, 2024, 13:09 IST/
ఐఐఎంలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
Sep 27, 2024, 13:09 IST
ఐఐఎం-అహ్మదాబాద్‌లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్‌కు చెందిన అక్షిత్ భూక్య (24) ఐఐఎంలో పీజీపీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లో శుక్రవారం ప్రారంభం కావాల్సిన ది రెడ్ బ్రిక్ సమ్మిట్ (TRBS)కు అక్షిత్ ప్రైమరీ కోఆర్డినేటర్. ఇంతలోనే హాస్టల్ గదిలో అక్షిత్ ఉరి వేసుకున్నాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ హిమాన్షు కుమార్ వర్మ తెలిపారు.