అంతర్జాతీయ వేదికపై ‘కల్కి’ స్క్రీనింగ్.. ఎప్పుడో తెలుసా?

61చూసినవారు
అంతర్జాతీయ వేదికపై ‘కల్కి’ స్క్రీనింగ్.. ఎప్పుడో తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమాను ప్రతిష్ఠాత్మక బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ‘కల్కి’ టీమ్ అధికరికంగా ప్రకటించింది. అక్టోబర్ 8&9 తేదీల్లో దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ జరుగుతుందని వెల్లడించింది. కాగా, జూన్ 27న థియేటర్లలో రిలీజైన ‘కల్కి’ రూ.1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్