దేవీ శరన్నవరాత్రుల విశిష్టత ఇదే

58చూసినవారు
దేవీ శరన్నవరాత్రుల విశిష్టత ఇదే
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను 'దసరా', దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటారు. తొలి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందుతారు. అయితే మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవిని పూజించలేని భక్తులు విజయదశమి రోజు అంటూ పదోరోజు పూజిస్తే అష్టైశ్వరాలతో కూడిన సుఖ జీవనం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్