ఆగస్టు 11న NEET-PG పరీక్ష

67చూసినవారు
ఆగస్టు 11న NEET-PG పరీక్ష
NEET-PG పరీక్షపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 11న NEET-PG పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష రెండు షిఫ్టులలో జరగనుంది. పరీక్ష నిర్వహణకు సంబంధించిన మరిన్ని వివరాలు గడువులోగా NBEMS వెబ్‌సైట్ https://natboard.edu.inలో పొందుపర్చనున్నారు. సందేహాలు, సహాయం కోసం NBEMS వెబ్‌సైట్‌ను విద్యార్థులు సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్