లోకేశ్వరం: కనీస వేతనం రూ. 18, 000 చెల్లించాలి

82చూసినవారు
లోకేశ్వరం: కనీస వేతనం రూ. 18, 000 చెల్లించాలి
ఆశ వర్కర్లకు ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 18, 000లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్వి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ మండల నాయకురాలు అయిటి నంద, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమవారం లోకేశ్వరంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆశ వర్కర్స్ ధర్నా నిర్వహించి వైద్యు రాలికి ఆశ వర్కర్ల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్