పుష్ప-2పై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. 'హరికథ' వెబ్ సిరీస్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నిన్నగాక మొన్న చూశాం. వాడెవడో చందనం దుంగల్ని దొంగతనం చేసే దొంగ. వాడు హీరో, హీరోల్లో మీనింగ్స్ మారిపోయాయి. సమాజంలో మన చుట్టూ ఉండేవారి క్యారెక్టర్స్‌తో సినిమాలు తీసి మీ మధ్య ఉన్న నేను 48 ఏళ్లు పూర్తి చేసుకున్నా' అని అన్నారు.