ముధోల్: ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

84చూసినవారు
ముధోల్: ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్
ముధోల్ లోని ప్రభుత్వ (బాలికల) ఉన్నత పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థినిలు పలు రకాల తెలంగాణ వంటకాలను-తీపి వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థినిలు పోషకులు ఉపాధ్యాయులు ఆస్వాదించి వంటకాల పట్ల సంతృప్తి చెందారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా విద్యార్థినిలు రుచికరమైన వంటకాలను సంప్రదాయ పద్ధతులలో తయారుచేసి ప్రదర్శించడం ఒక గొప్ప విషయమని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.

సంబంధిత పోస్ట్