చాలా ఈవెంట్లు రద్దు చేసుకున్నాం: బన్నీ

72చూసినవారు
చాలా ఈవెంట్లు రద్దు చేసుకున్నాం: బన్నీ
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని హీరో అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ‘డబ్బులు అనేది ఇక్కడ విషయమే కాదు. చాలా ఈవెంట్లు పెట్టాలని అనుకున్నాం. ఈ ఘటన తర్వాత అన్నింటినీ రద్దు చేశాం. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్‌ అనుమతి తీసుకుని, మా నాన్నను వెళ్లమని చెప్పాను. అదీ కుదరదని అన్నారు. కుదిరితే సుకుమార్‌ గారిని వెళ్లిమని చెప్పారు. అదీ కాదన్నారు’ అని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్