Oct 29, 2024, 09:10 IST/
యువతిని ఎక్కించుకుని బైకుపై డేంజరస్ డ్రైవింగ్ (వీడియో)
Oct 29, 2024, 09:10 IST
బంగ్లాదేశ్ రోడ్లపై ఓ యువకుడు ప్రమాదకరమైన బైక్ స్టంట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్‌కి చెందిన కంటెంట్ క్రియేటర్ రౌషన్ అహ్మద్ అరాఫత్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో యువకుడు ఓ యువతిని తన బైక్ వెనుక ఎక్కించుకుని రోడ్డు అతివేగంగా వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఒకానొక సమయంలో యువతి పట్టుతప్పి కింద కూడా పడబోయింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.