కామారెడ్డి: కుక్కల దాడిలో 25 మేకలు మృతి
బిక్కనూర్ శివారు కాచాపూర్ రోడ్డులో ఓన్నాసుల బీరయ్యకు కు చెందిన మేకల మందపై మంగళవారం కుక్కలు దడి చేసాయి. దీంతో 25 మేకలు మృతి చెందాయి. దీంతో బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. లక్షల విలువైన మేకలు మరణించాయని బాధ పడ్డాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు.