May 10, 2024, 16:05 IST/నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్
ప్రజా వ్యతిరేక మతోన్మాద బిజెపి మోడీని ఓడించండి
May 10, 2024, 16:05 IST
ప్రజా వ్యతిరేక మతోన్మాద ఫాసిస్టు బిజెపి మోడీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండ మండలంలోని గడ్కోలు గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్ద న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య అధ్యక్షతన సభ నిర్వహించారు.