Top 10 viral news 🔥
జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు
జమిలి ఎన్నికల దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. జమిలి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నా బీజేపీ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముందుగా జేపీసీకి బిల్లు పంపించనుంది. బిల్లు పాస్ అయితే 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.