RBI నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

78చూసినవారు
RBI నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా
RBI నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పదవీ కాలం రేపటి(Dec 10)తో ముగియనుంది. డిసెంబర్‌ 11న ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయన మూడేళ్ల పాటు RBI గవర్నర్‌గా ఉండనున్నారు. సంజయ్‌ మల్హోత్రా రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ IAS అధికారి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్