అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

51చూసినవారు
అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. బురారీ ప్రదీప్ విహార్ ప్రాంతంలో ఐజీఎల్ పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :