ఇవాళ ప్రధాని మోదీ బిజీ బిజీ

75చూసినవారు
ఇవాళ ప్రధాని మోదీ బిజీ బిజీ
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో దేశ పాలనపై ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. ఇవాళ మంత్రులు, అధికారులతో వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పడిన తర్వాత చేపట్టవలసిన 100 రోజుల కార్యక్రమాలపై రివ్యూ చేయనున్నారు. తొలుత బెంగాల్‌లో రెమాల్ తుఫాను ప్రభావంపై సమీక్షిస్తారు. తర్వాత దేశంలో వడగాలులు, ప్రపంచ పర్యావరణ దినోత్సవ (జూన్ 5)సన్నాహాలు, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలపై ఆరా తీస్తారు.

సంబంధిత పోస్ట్