ఏపీలో పెన్షన్ల రాజకీయం

2928చూసినవారు
ఏపీలో పెన్షన్ల రాజకీయం
ఏపీలో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా పెన్షన్ల పంపిణీ అంశమే వినిపిస్తోంది. పెన్షన్లపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పెన్షన్ల కోసం ఎదురు చూసిన పెన్షన్ దారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ షురూ అయినప్పటికీ మొదటి రోజు జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. పెన్షన్ల కోసం ఉదయం నుంచి పెన్షన్ దారులు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు.

సంబంధిత పోస్ట్