వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

67చూసినవారు
వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వరిని సాగు చేయడం ఒక ఎత్తు అయితే కోతల సమయంలో కాపాడుకోవడం మరో ఎత్తు. వరి పైరు తూరిపోకుండా సరైన సమయంలో కోతలు చేపడితే దిగుబడి అధికంగా వస్తుంది. వరి కోతకు వచ్చే 15 రోజుల ముందు నుంచే నీటి తడులను నిలిపి వేయాలి. తర్వాత పొలంలో కల్తీ గింజలు లేకుండా వేరు చేయాలి. చివరి గింజ తయారయ్యే వరకు పొలం కోయకూడదు. లేకుంటే తాలు వచ్చే ప్రమాదం ఉంది. మంచు ఆరిన తర్వాత పంట కోయాలి. యంత్రం కోసే ముందు పొలం వరిగేను నివారించవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్