జానీ మాస్టర్‌ వివాదంపై స్పందించిన ‘పుష్ప’ నిర్మాత

58చూసినవారు
జానీ మాస్టర్‌ వివాదంపై స్పందించిన ‘పుష్ప’ నిర్మాత
కొరియోగ్రాఫర్ జానీ వివాదంపై ‘పుష్ప’ నిర్మాత రవిశంకర్‌ స్పందించారు. ‘‘జానీపై ఆరోపణలు చేసిన అమ్మాయి ‘పుష్ప 2’ మొదలైనప్పటి నుంచే మా సినిమా కోసం అడిషనల్‌ కొరియోగ్రాఫర్‌గా వర్క్‌ చేస్తున్నారు. జానీతో స్పెషల్‌ సాంగ్‌ కోసం వర్క్‌ చేయాలనుకున్నాం. ఇంతలో ఈ గొడవ జరిగింది. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దానిపై మనం కామెంట్‌ చేయకూడదు’’ అని తెలిపారు.