తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలి: మంత్రి కొల్లు

82చూసినవారు
తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలి: మంత్రి కొల్లు
ఎక్సైజ్‌ శాఖ సిబ్బందితో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని సూచించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులను ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశించారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలివ్వాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :