తొలిసారి అమెరికా సెనేట్‌కు ట్రాన్స్‌జెండర్‌

64చూసినవారు
తొలిసారి అమెరికా సెనేట్‌కు ట్రాన్స్‌జెండర్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ చరిత్ర సృష్టించారు. సెనేట్‌కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి అధికారికంగా సెనేట్‌లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్‌జెండర్‌గా రికార్డులకెక్కారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున డెలావర్ నుంచి సెనేట్‌కు పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ ఈ ఘనత సాధించారు. ఓటర్లు ఆమెకు పట్టం కట్టారు. మూడింట రెండొంతుల మంది ఓటర్లు ఆమెకే ఓటేశారు.

సంబంధిత పోస్ట్