బీజేపీ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్ గాంధీ

61చూసినవారు
బీజేపీ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్ గాంధీ
తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. పెద్ద పెద్ద వ్యాపారాలకు తాను వ్యతిరేకం అని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తాను వ్యాపారానికి వ్యతిరేకం కాదని.. గుత్తాధిపత్యానికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం బడా వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా అదానీ గ్రూప్‌కు లబ్ధి చేస్తోందని ఆరోపించారు. అందరికీ స్వేచ్ఛగా వ్యాపార రంగం ఉన్నపుడు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్