హీరో విజయ్ దేవరకొండకు గాయం
హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం జరిగింది. కొత్త సినిమా చిత్రీకరణలో ఆయన గాయపడినట్లు సమాచారం. దీంతో డాక్టర్లు ఆయనకు ఫిజియోథెరపీ చేశారు. చికిత్స అనంతరం విజయ్.. తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.